Home » US Open 2021
యూఎస్ ఓపెన్లో బ్రిటిష్ టెన్నిస్ ప్లేయర్ ఎమ్మా రెడుకాను చరిత్ర సృష్టించింది. గ్రాండ్ స్లామ్లో వుమెన్ సింగిల్స్ ఫైనల్లోకి చేరిన అత్యంత పిన్న వయస్సు ప్లేయర్గా రికార్డు నెలకొల్పింది