Home » US Open final
ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్, ఇటలీ స్టార్ ప్లేయర్ జనిక్ సినర్ అదరగొడుతున్నాడు.
యూఎస్ ఓపెన్ 2023 ఫైనల్ పోటీల్లో నోవాక్ జొకోవిచ్ విజయం సాధించి 24 వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలుచుకున్నారు. డేనియల్ మెద్వెదేవ్‌తో జరిగిన ఫైనల్లో నోవాక్ జొకోవిచ్ ఆడారు. నోవాక్ జకోవిచ్ 6-3, 7-6 (7-5), 6-3తో డానియల్ మెద్వెదేవ్పై విజయం సాధించారు....
మెద్వెదెవ్ సంచలనం సృష్టించాడు. మెన్స్ సింగిల్స్ ఫైనల్ ఫైట్‌లో ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జకోవిచ్‌కు మట్టి కరిపించి.. తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించారు.
ప్రతిష్ఠాత్మక టోర్నీ అయిన యూఎస్ ఓపెన్‌లో వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ జోరు కొనసాగిస్తున్నాడు. శనివారం మ్యాచ్‌లో..