US president elections

    ట్రంప్.. నీ టైం ముగిసింది. నో.. నేను వెళ్లనంటూ మారం.. వీడియో వైరల్!

    November 8, 2020 / 08:27 PM IST

    Donald Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు ఓటమి తప్పలేదు. గెలుపు కోసం ట్రంప్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మెజార్టీ ఓట్లతో డెమాక్రాట్ అభ్యర్థి జో బైడెన్ 284 ఎలక్టోరల్ ఓట్లతో ట్రంప్ పై విజయం సాధించారు. ట్రంప్ కేవలం 214 ఎలక్టోరల్ ఓట్లతో ఓట�

10TV Telugu News