US Shooting New

    Oklahoma: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత.. నలుగురు మృతి..

    June 2, 2022 / 08:09 AM IST

    అమెరికాలో మళ్లీ కాల్పుల మోతమోగింది. ఓక్లాహామా రాష్ట్రంలోని తుల్సాలో సెయింట్ ఫ్రాన్సిస్ ఆస్పత్రి క్యాంపస్ భవనంలో గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నలుగురు పౌరులు మృతిచెందగా, మరికొంత మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారికి �

10TV Telugu News