-
Home » US surgeons
US surgeons
మరో అద్భుతం.. అమెరికాలో మనిషికి పంది కిడ్నీ మార్పిడి విజయవంతం.. ఇదే ఫస్ట్ టైమ్!
March 22, 2024 / 09:54 PM IST
అమెరికాలో 62ఏళ్ల వ్యక్తికి జన్యుపరంగా అభివృద్ధిచేసిన పంది కిడ్నీని విజయవంతంగా అమర్చారు. దాదాపు 4 గంటల పాటు ఆపరేషన్ అనంతరం పంది కిడ్నీని అతడికి అమర్చారు. ప్రపంచంలోనే పంది కిడ్నీని అమర్చిన మొదటి వ్యక్తిగా నిలిచాడు.
Pig Heart: మనిషికి పంది గుండె.. ఆపరేషన్ సక్సెస్!
January 11, 2022 / 07:05 AM IST
ఒక 57 ఏళ్ల వ్యక్తికి పంది గుండెను అమర్చారు అమెరికా డాక్టర్లు. ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వడంతో అవయవాల కొరత సమస్యకు ఈ విధానం పరిష్కారం చూపించవచ్చని భావిస్తున్నారు డాక్టర్లు.