-
Home » US To India Travel
US To India Travel
అమెరికా టు భారత్.. కేవలం 30 నిమిషాల్లోనే ప్రయాణం.. ఎలన్ మస్క్ ఫ్యూచర్ ప్లానింగ్ అదిరింది..!
November 16, 2024 / 11:10 PM IST
Future Of Ultra-Fast Travel : డైలీ మెయిల్ నివేదిక ప్రకారం.. స్టార్షిప్ ఒక ప్రయాణానికి వెయ్యి మంది ప్రయాణీకులను తీసుకెళ్లగలదు. అంతరిక్షంలోకి వెళ్లకుండా భూమి ఉపరితలంతో సమాంతరంగా కక్ష్యలో ఈ సూపర్ ఫాస్ట్ విమానాలు ఎగురుతాయి.