Home » US truck attack
New Orleans Attack : న్యూ ఇయర్ వేడుకల మధ్య ఓ మాజీ అమెరికన్ సైనికుడు న్యూ ఓర్లీన్స్లో మారణహోమానికి పాల్పడ్డాడు. ఇస్లామిక్ స్టేట్ జెండా ఉన్న ట్రక్కుతో జనంపై దూసుకెళ్లి 15 మందిని బలితీసుకున్నాడు.