Home » US Winter Storm
వాషింగ్టన్ నుంచి న్యూ ఇంగ్లండ్ వరకు మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. దేశ వ్యాప్తంగా 9,70,000 మందికిపైగా పౌరులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై సగటున 18 అంగుళాలకు పైగా మంచు పేరుకుపోయింది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో చల్లటిగాలులు వీస్తున్నాయి.
భారీస్థాయిలో మంచు తుపాను కారణంగా కార్లు, రహదారులు మంచుతో పూర్తిగా కప్పుకుంటున్నాయి. పలు ప్రాంతాల్లోని రహదారులపై మోకాళ్ల లోతుమేర మంచు పేరుకుపోయింది. ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచు తుపాను కారణంగా అమె�