Home » US Woman Pevton stover
గర్భం దాల్చానని తెలిసిన రెండు రోజులకే బిడ్డను ప్రసవించింది ఓ మహిళ. అసలు తాను గర్భంతో ఉన్నాననే విషయమే తెలియదు ఆమెకు. నువ్వు గర్భవతివి అని డాక్టర్లు చెప్పినా నమ్మలేదు. కానీ స్కానింగ్ లో తెలుసుకుని షాక్ అయ్యింది. ఆమె షాక్ నుంచి కోలుకోకుండానే క�