Home » USA trip
సోమవారం సాయంత్రం అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోకు రాహుల్ బయలుదేరనున్నారు. వారం రోజుల పాటు అమెరికాలోని మూడు నగరాల్లో ఆయన పర్యటించనున్నారు. తొలుత శాన్ఫ్రాన్సిస్కోలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ విద్యార్థులతో ముచ్చటిస్తారు.