Home » usa
అమెరికాలోని వెస్ట్ వర్జీనియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు వచ్చే యువతకు 100 డాలర్ల విలువైన సేవింగ్స్ బాండ్‌ను ఇవ్వనున్నట్టు వెల్లడించింది.
విమాన టికెట్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. అత్యవసరం అయితే తప్ప ఇండియాకు వెళ్లొద్దని అమెరికా సూచించింది. ఈ నేపథ్యంలో ఆయా రూట్లలో రన్ అయ్యే విమానాల టికెట్ ధరలు అమాంతం పెరిగిపోయాయి.
గతేడాది అమెరికాను కుదిపేసిన ఆప్రో-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతి కేసులో అక్కడి న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
Angry Customer Demands A Dozen Masks, Receiving “Only 12” : ఓ అమెరికన్ వ్యక్తి తెలివి గురించి తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది. ఆ తెలివితేటల వైనమేమనగా..‘‘నేను డజను మాస్కులు ఆర్డర్ చేసాను..కానీ మీరు నాకు పన్నెండు మాస్కులు మాత్రమే పంపించారు. నా డబ్బులు నాకు వాపసు ఇవ్వండి..ల�
firing In USA : అమెరికాలో గన్ కల్చర్ ఏమాత్రం తగ్గటంలేదు. ఈక్రమంలో అట్లాంటాలో కాల్పుల కలకలం సృష్టించారు. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది మృతి చెందారు. అట్లాంటాలోని రెండు స్పాల వద్ద, ఓ మసాజ్ సెంటర్ దగ్గర ఓ వ్యక్తి చోరీలకు పాల్పడడానికి యత్నించాడు. వ�
సెక్యూరిటీ అధికారిని గాయపర్చిన తన పెంపుడు కుక్కును వైట్ హౌస్ నుంచి పంపించేశారు అమెరికా అధ్యక్షుడు బైడెన్. దానితో పాటు మరో పెంపుడు కుక్కని కూడా డెలావేర్ లోని తమ సొంత ఇంటి వద్దకు తిరిగి పంపారని సమాచారం.
Texas Governor Lifts Mask Mandate: టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా తప్పనిసరి చేసిన ‘మాస్క్ ధరింపు’ నిబంధనను రాష్ట్ర వ్యాప్తంగా ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు టెక్సాస్ రాష్ట్ర వ్యాప్తంగా ఇక 100 శాతం వాణిజ్య కా
Woman spends Rs 1 lakh to marry herself: కాలం మారిందంటారో, కలికాలం అంటారో.. మీ ఇష్టం. ఒకప్పుడు పెళ్లి అంటే.. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి మధ్య జరిగేది. ఆ తర్వాత రోజులు మారాయి. లింగ బేధాల తారతమ్యం లేకుండా స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లు కూడా జరుగుతున్నాయి. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అ
usa అమెరికా అంటే ప్రపంచ పెద్దన్న. ప్రపంచంలోని చాలా దేశాలకు అప్పులిస్తుంది. అయితే, ఆ దేశం కూడా అప్పులు చేస్తుంది. భారీ ఎత్తున అప్పులు చేస్తోంది. అగ్రదేశం అమెరికా ఇప్పుడు భారీ అప్పుల ఊబిలో చిక్కుకుంది. వివిధ దేశాల వద్ద అమెరికా అప్పు పడిన మొత్తం 27.9