Home » usa
ఆదివారం తాలిబన్లు కాబూల్ నగరంలోకి ప్రవేశించి వెంటనే అఫ్ఘానిస్తాన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అష్రఫ్ ఘనీ
అగ్రరాజ్యంలో శ్వేతజాతీయులు లేదా తెల్లజాతీయుల జనాభా వేగంగా తగ్గిపోతోంది. గత దశాబ్ద కాలంలో మొదటిసారిగా నల్లజాతీయులతో పోలిస్తే వీరి జనాభా గణనీయంగా తగ్గింది. తాజా అమెరికా జనాభా లెక్కలను ఆ దేశ సెన్సస్ బ్యూరో గురువారం విడుదల చేసింది.
యూఎస్ లోని ఇల్లినాయిస్ స్టేట్ లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో ఇది. ఇందులో ఓ ఛానల్ కు చెందిన రిపోర్టర్ అక్కడ ఉన్న సరస్సు ఒడ్డున నిలబడి దాని యొక్క ప్రాధాన్యత గురించి లైవ్ రిపోర్టింగ్ ఇవ్వటం ప్రారంభించాడు.
పెంటగాన్(అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం బిల్డింగ్)వద్ద కాల్పుల కలకలం రేగింది.
హర్పూన్ మిస్సైళ్లను(Harpoon Joint Common Test Set)మరియు సంబంధిత పరికరాలను భారత్ కు అమ్మేందుకు అమెరికా ఆమోదం తెలిపింది.
అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు, అమెరికా అధ్యక్షుడి చీఫ్ మెడికల్ అడ్వైజర్ ఆంటోనీ ఫౌచీ కరోనా వైరస్‌కు సంబంధించి ఆందోళనకర వ్యాఖ్యలు చేశారు. గతేడాదిలా లాక్డౌన్లు విధించే పరిస్థితులు రానప్పటికీ ప్రస్తుతం అమెరికాలో కరోనా వైరస�
అమెరికాలో మరోసారి కరోనావైరస్ విజృంభిస్తోంది.
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని జె బ్లింకెన్ రెండు రోజుల భారత పర్యటనకు రానున్నారు.
యూఎస్ లో స్థిరపడిన ఓ భారతీయుడు బంగారంతో తయారుచేసిన ఫెరారీ స్పోర్ట్స్ కారులో షికారు చేశాడు. ఈ కారు గురించి..సదరు వ్యక్తి చేసిన హల్ చల్ గురించి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్రా తనదైన శైలిలో స్పందించారు..
చైనా తన సొంత ఏరియా-51ని నిర్మిస్తోంది.