usa

    బెంగళూరు వ్యక్తికి కరోనా పాజిటివ్

    March 9, 2020 / 02:42 PM IST

    బెంగళూరులో ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు తేలింది. పరీక్షలో ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలిందని కర్ణాటక వైద్యవిద్యాశాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్ తెలిపారు. కరోనా సోకిన వ్యక్తి ఇటీవల అమెరికాకు వెళ్లి వచ్చారని మంత్రి తెలిపారు. కరోనా సోకిన వ్�

    ట్రాక్ దాటుతున్న కారుని తొక్కిపడేసిన రైలు…ఒళ్లు జలదరించే వీడియో

    March 6, 2020 / 01:54 PM IST

    అప్పుడప్పుడు రైల్వే  ట్రాక్‌లు దాటేటపుడు రెప్పపాటులో వాహనాలు రైలు ఢీకొటటడంతో నుజ్జునుజ్జు అయిన ఘటనలు మనం అప్పడప్పుడు చూస్తుంటాం. అయితే ఇప్పుడు అమెరికాలో  అలాంటిదే ఓ ఘటన జరిగింది. మంగళవారం(మార్చి-3,2020)లాస్ ఏంజెల్స్ లో జరిగిన ఓ భయంకరమైన యాక

    ఈ శాంతి నాకు వద్దు….అమెరికా-తాలిబన్ ఒప్పందంపై ఆఫ్గాన్ మహిళల్లో భయాందోళనలు

    March 1, 2020 / 12:00 PM IST

    అమెరికా, ఆప్ఘనిస్తాన్‌ తాలిబన్ల మధ్య శనివారం(ఫిబ్రవరి-29,2020) చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరింది. ఏళ్ల తరబడి అఫ్గానిస్తాన్ లో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని చల్లార్చేందుకు రెండేళ్లుగా తాలిబన్లతో చర్చలు జరిపిన అమెరికా, ఈమేరకు శాంతి ఒప్పందాన్న�

    తాజ్ సమాధులకు దూరంగా ట్రంప్ నిలబడ్డారంట

    February 26, 2020 / 02:36 AM IST

    రెండు రోజులు భారత్ లో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన పర్యటనలో భాగంగా ఆగ్రాలోని తాజ్ మహల్ ను సందర్శించారు. అయితే తాజ్‌మహల్‌లోని సమాధుల దగ్గరకు ట్రంప్‌ వెళ్లలేకపోయారు. అక్కడకు వెళ్లే దారి ఇరుకుగా, ఎత్తు తక్కువగా ఉండటమే దీనికి కారణ

    రాష్ట్రపతి భవన్ లో విందు… ట్రంప్ తో కేసీఆర్ ముచ్చట్లు

    February 25, 2020 / 03:09 PM IST

    తొలిసారిగా భారత పర్యటనకు విచ్చేసిన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇవాళ(ఫిబ్రవరి-25,2020)రాత్రి ఘనమైన విందు ఏర్పాటు చేశారు. కోవింద్ విందులో పాల్గొనేందుకు సతీమణితో కలిసి రాష్ట్రపతి భవన్ కు చేరుకు�

    మళ్లీ నేనే గెలుస్తా…భారత పర్యటన చాలా ఆనందం కలిగించింది

    February 25, 2020 / 11:26 AM IST

    రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఇవాళ ఢిల్లీలో పర్యటిస్తున్నారు ట్రంప్. ఇవాళ్టితో ట్రంప్ భారత పర్యటన ముగుస్తుంది. ఈ సందర్భంగా ఇవాళ(పిబ్రవరి-25,2020)ఢిల్లీలోని యూఎస్ ఎంబసీలో  భారత కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో  అమెరికా అధ్యక్షుడు సమావేశమయ్యా

    ఢిల్లీలోనే ట్రంప్ : ఆగని సీఏఏ హింస…రాజ్ ఘాట్ దగ్గర కేజ్రీవాల్ మౌనదీక్ష

    February 25, 2020 / 10:57 AM IST

    ఈశాన్య ఢిల్లీ తగులబడుతోంది. మూడు రోజుల క్రితం ఈశాన్య ఢిల్లీలోని జాఫ్రాబాద్, మౌజ్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో సీఏఏకు అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా కొందరు చేసిన నిరసన ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈశాన్య ఢిల్లీలో హింసాత్మ�

    ట్రంప్ కోసం రాష్ట్రపతి విందు…హాజరుకానన్న మన్మోహన్

    February 24, 2020 / 02:37 PM IST

    రెండు రోజుల పర్యటన కోసం ఇవాళ(ఫిబ్రవరి-24,2020)భారత్ కు విచ్చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అగ్రరాజ్యం అధ్యక్షుడి రాక సందర్భంగా గౌరవార్ధం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మంగళవారం రాత్రి రాష్ట్రపతి భవన్ లో విందు ఇవ్వనున్నారు. ఇప్పటికే

    తాజ్ అందాలకు ఫ్లాట్ అయిన ట్రంప్ దంపతులు

    February 24, 2020 / 11:43 AM IST

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు సోమవారం(ఫిబ్రవరి-24,2020)సాయంత్రం ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో అడుగుపెట్టారు. ఆగ్రాలో అడుగుపెట్టిన అగ్రరాజ్యపు అధ్యక్షుడికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్,గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ స్వాగతం పలికారు. భార్య మెల�

    మోడీ చాలా టఫ్…భారత్ తో 3 బిలియన్ల డిఫెన్స్ డీల్ పై ట్రంప్ ప్రకటన

    February 24, 2020 / 09:54 AM IST

    రెండు రోజుల భారత పర్యటన కోసం ఇవాళ(ఫిబ్రవరి-24,2020) గుజరాత్ లోని అహ్మదాబాద్ లో సతీసమేతంగా అడుగుపెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్…ఎయిర్ పోర్ట్ నుంచి 22కిలోమీటర్ల రోడ్ షో అనంతరం సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. అనంతరం అహ్మదాబాద్ లో నిర�

10TV Telugu News