Home » USB Charger Scam Rampant In India
USB Charger Scam : సైబర్ నేరగాళ్లు ఇలాంటి పబ్లిక్ ఛార్జింగ్ డివైజ్లతోనే మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా, పబ్లిక్ ఛార్జింగ్ పెట్టే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ప్రజలను హెచ్చరించింది.