Home » usb port
Public Charging Stations : పబ్లిక్ స్టేషన్లలో మీ మొబైల్ ఫోన్లకు ఛార్జింగ్ పెడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. మీ విలువైన డేటా హ్యాకర్లకు చిక్కే ప్రమాదం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టరాదు.
ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగించని వారు బహు అరుదుగాకనిపిస్తుంటారు. అలాగే ల్యాప్ టాప్ లు కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు ప్రజలు. ప్రయాణంలోఉన్నప్పుడు సాధారణంగా ఒకోసారి ఫోన్ చార్జింగ్ అయిపోతూ ఉంటుంది. అప్పుడేం చేస్తాం, దగ్గర్లో ఉన్న ఏ షాపి�