-
Home » users location track
users location track
Google Track Users Location : అయ్య బాబోయ్.. గూగుల్ ఎంత పనిచేసింది.. యూజర్ల లొకేషన్‌ను సీక్రెట్‌గా ట్రాక్ చేస్తుందట.. రూ. 7వేల కోట్ల జరిమానా!
September 15, 2023 / 10:43 PM IST
Google Track Users Location : కాలిఫోర్నియా అటార్నీ జనరల్ దాఖలు చేసిన దావా ప్రకారం.. గూగుల్ యూజర్ల ‘లొకేషన్ హిస్టరీ’ సెట్టింగ్‌ను ఆఫ్ చేసిన తర్వాత కూడా గూగుల్ వారి లొకేషన్ ట్రాక్ చేస్తుందని తేలడంతో వేల కోట్ల జరిమానా చెల్లించనుంది.