Home » Uses And Its Side Effects
మధుమేహులకు గోధుమ రొట్టెల కంటే రాగిపిండితో చేసిన రొట్టెలే ఎంతో మేలు చేస్తాయి. ఈ రాగి రొట్టెలు కేవలం డయాబెటీస్ పేషెంట్లకే కాదు అధిక రక్తపోటు, ఊబకాయులకు కూడా మంచివి. రాగుల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. దీనిలో ఉండే ఫైబర్ కంటెట్ జీర్ణవ్యవస్థను ఆరో
తలలోని రక్తనాళాలు లో రక్తప్రసరణ సరిగ్గా జరగక పోతే తల నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఇక రోజూ ఎనిమిది గంటలపాటు నిద్రపోకపోవడం కూడా తలనొప్పికి కారణమని నిపుణులు చెబుతున్నారు.
చలికాలం పాలల్లో చక్కెరకు బదులుగా బెల్లం వాడటం వల్ల బరువు పెరగకుండా చూసుకోవచ్చు. బెల్లంలోని పలు సమ్మేళనాలు కొవ్వులను కరిగించటంలో సహాయపడతాయి.
జుట్టు రాలడానికి కారణమయ్యే సమస్యల్లో చుండ్రు సమస్య ఒకటి. దీని నుండి సులభంగా బయటపడవచ్చు. తలస్నానం చేసేటప్పుడు మన వేళ్లతో మాడును బాగా రుద్దాలి. అలాగే ప్రతిరోజూ తలస్నానం చేయాలి.