Home » Uses. Hand Sanitizer
Sanitiser: చలికాలంలో జలుబు, ఫ్లూ లాంటివి వ్యాప్తి చెందకుండా క్రిములను అరికట్టేందుకు శానిటైజర్ జెల్ వాడుతున్నారు. కొన్నేళ్లుగా హాస్పిటల్స్, మెడికల్ క్లినిక్స్, డాక్టర్ ఆఫీసుల్లో చేస్తున్న పని ఇదే. కాకపోతే అతిగా వాడటం వల్ల చర్మ సంబంధిత సమస్యలు వస్�