Home » USS Abraham Lincoln
US Strikes : ఇరాన్‌పై సైనిక చర్య తప్పదంటూ ఇటీవల వరుస హెచ్చరికలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ మేరకు చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకను రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం.