Home » Ustaad Bhagat Singh Movie
ఎలాంటి సమాచారం లేకుండా తాజాగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ లో కనపడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
వచ్చే సంవత్సరమే ఏపీలో ఎలక్షన్స్ ఉండటంతో పవన్ కళ్యాణ్ తన రాజకీయ యాత్రలతో బిజీగా ఉన్నారు. దీంతో పవన్ సినిమాలకు డేట్స్ ఇవ్వలేకపోతున్నారు.