-
Home » Ustada Bhagat Singh
Ustada Bhagat Singh
ఉస్తాద్ భగత్ సింగ్ సక్సెస్.. పవర్ స్టార్ ని కలిసిన టీమ్.. ఫొటోలు.. పవన్ లుక్స్ అదుర్స్..
March 19, 2026 / 08:40 PM IST
పవన్ - హరీష్ కాంబోలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నేడు ఉగాది సందర్భంగా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా మూవీ యూనిట్ పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఈ ఫొటోలు రిలీజ్ చేయగా ఇందులో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లుక్స్ వైరల్ గా మారాయ