Uttam Wife

    షెడ్యూల్ రిలీజ్ : అక్టోబర్ 21న హుజూర్ నగర్ ఉప ఎన్నిక

    September 21, 2019 / 07:18 AM IST

    హుజూర్ నగర్ ఉప ఎన్నిక అక్టోబర్ 21న జరుగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 21వ తేదీ మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించారు. అక్టోబర్ 24న కౌంటింగ్ జరుగుతుందని వెల్లడించారు. మహారాష్ట్�

10TV Telugu News