Home » uttar Dinajpur
చోరీ కేసు దర్యాప్తు కోసం పశ్చిమ బెంగాల్ వచ్చిన బీహార్ కు చెందిన ఎస్సైని స్ధానికులు రాళ్లతోనూ, కర్రలతోనూ కొట్టి చంపిన ఘటన కలకలం రేపింది.
బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ఘటనతో వెస్ట్ బెంగాల్ అట్టుడుకుతోంది. ఉత్తర దీనాజ్‌పూర్ జిల్లాలోని చోప్రాలో ఈ ఘటన జరిగింది. బాలికపై హత్యాచారాన్ని నిరసిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. వారు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగ