Uttar Pradesh Covid cases

    ఒకే ఫ్యామిలీలో 32 మందికి కరోనా పాజిటివ్

    September 1, 2020 / 08:23 PM IST

    కుటుంబాన్ని కరోనా కాటేసింది.. ఒకే కుటుంబంలో 32 మందికి కరోనా సోకింది.. ఉత్తరప్రదేశ్‌లో నమోదైన ఈ 32 కరోనా పాజిటివ్ కేసులతో కలకలం రేగింది. రాష్ట్రంలోని బండాలో నివసిస్తున్న 32 మంది కుటుంబ సభ్యులకు కరోనా సోకిందని నిర్ధారించారు. కరోనా పరీక్షల్లో మొత్�

10TV Telugu News