-
Home » Uttar Pradesh Etawah
Uttar Pradesh Etawah
Viral Suicide Video : షాకింగ్ వీడియో.. 20 రూపాయల కోసం.. అంతా చూస్తుండగా రైలుకి ఎదురెళ్లి యువకుడి ఆత్మహత్య
December 16, 2022 / 12:51 AM IST
ఓ 20 రూపాయలు.. నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అంతా చూస్తుండగానే ఆ యువకుడు రైలుకి ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.