uttar pradesh ghaziabad

    Uttar Pradesh : భార్య, భర్తల మధ్య ఘర్షణ.. తొమ్మిదో ఫ్లోర్ నుంచి దూకిన మహిళ

    July 15, 2021 / 02:18 PM IST

    ఓ మహిళ తొమ్మిదో అంతస్తును నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలైంది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరా�

10TV Telugu News