Home » Uttar Pradesh Meerut
కామంతో కళ్లు మూసుకుపోయి అత్యాచారం చేయబోయిన ఓ యువకుడికి తగిన శాస్తి జరిగింది. బాధిత మహిళ ఆ యువకుడికి గట్టిగా బుద్ధి చెప్పింది. అతడి పెదవి కొరికి పడేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ లో జరిగింది.