Home » Uttar Pradesh Road Accident
తీవ్రంగా గాయపడిన ముగ్గురిలో ఒకరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చికిత్స పొందుతూ మరణించారు. మిగిలిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
అంతా బాగుంటే మళ్లీ తిరిగొస్తాం.., లేదంటే అక్కడే ఏదో రకంగా బతికేద్దామని. వెళ్లిన వలస కూలీలను నిండు ప్రాణాలను తీసేసింది ఘోర రోడ్డు ప్రమాదం. ఎన్నో రోజుల తర్వాత మరికాసేపట్లో సొంత ఊర్లకు చేరుకుని.. బంధువులతో ఆనందంగా గడుపుతామనే వారి ఆశలను భారీ ట్రక