Home » Uttarakhand and Goa
ఉత్తరాఖండ్లో 13 జిల్లాల్లో 70 అసెంబ్లీ స్థానాలకు సింగిల్ ఫేజ్లో ఓటింగ్ జరుగుతోంది. 81 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.