Home » Uttarakhand Tunnel
పలు అంశాలపై స్పందించే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఉత్తరాఖండ్ సొరంగం రెస్క్యూ ఆపరేషన్ సూపర్ సక్సెస్ పై స్పందించారు.
బార్ కోట్ వైపు నుంచి కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికన్ ఆగర్ మెషిన్ తో రాత్రంతా డ్రిల్లింగ్ కొనసాగింది.
ఉత్తరాఖండ్ లో సొరంగంలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా రక్షించటానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆరు రోజులుగా కార్మికులను కాపాడేందుకు అధికారులు చేస్తున్న యత్నాలకు ఆటంకాలు కలుగుతున్నాయి. దీంతో బాధితులను కాపాడేందుకు ఆలస్యమవుతోం�