Home » Uzbekistan Cough Syrup Death
అంబ్రోనాల్ సిరప్, డాక్-1 మ్యాక్స్ సిరప్ వాడకూడదని డబ్ల్యూహెచ్వో చెప్పింది. ఉత్తరప్రదేశ్ నోడియాలోని మారియన్ బయోటెక్ సంస్థ ఆయా మందుల సురక్షిత, నాణ్యతకు సంబంధించిన హామీని తమకు ఇవ్వలేదని పేర్కొంది. ఆయా దగ్గు మందుల్లో ఇథిలీన్ గ్లైకాల్ మోతాదు �
భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన దగ్గుమందు తీసుకోవటం వల్ల ఉజ్బెకిస్తాన్లో 18మంది చిన్నారులు మరణించారని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోపించింది.