Home » V Muraleedharan
కేంద్ర సహాయ మంత్రి వీ మురళీధరన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు దుండగులు దాడి చేయడానికి యత్నించి కలకలం రేపారు. కేరళ రాజధాని తిరువనంతపురంలోని ఆయన నివాసంలోకి చొరబడి మరీ గుర్తుతెలియని వ్యక్తులు ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. వీ మురళీధరన�
2011 నుంచి ఈ ఏడాది వరకు మొత్తం 16 లక్షల మంది ప్రజలు దేశ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాదిలోనే 1,83,000 మంది పౌరసత్వాన్ని వదులుకున్నారని తెలిపింది.
ప్రధాని మోదీ విదేశాల పర్యటనలకు సంబంధించిన ఖర్చు వివరాలను వెల్లడించాలని సీపీఎం ఎంపీ ఎలమారమ్ కరీమ్ అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.
హిందీ భాషకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీనిలో భాగంగా ఐక్యరాజ్యసమితిలో హిందీ భాషను అధికార భాషగా గుర్తించాలని కోరింది. దీనికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది.
యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఆపరేషన్ గంగలో భాగంగా యుక్రెయిస్ సరిహద్దులోని భారతీయులను ప్రత్యేక విమానాల్లో తరలిస్తోంది.
లడఖ్ లోని గాల్వన్ లోయలో పాంగాంగ్ సరస్సుపై చైనా నిర్మిస్తున్న బ్రిడ్జీ నిర్మాణాన్ని భారత్ అంగీకరించదని కేంద్రం ప్రభుత్వం లోక్ సభకు వెల్లడించింది.
Union Minister పశ్చిమ బెంగాల్లో కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ కాన్వాయ్‌పై దాడి జరిగింది.. వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలోని పంచకుడిలో మురళీధరన్ కాన్వాయ్ పై స్థానికులు రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో.. అక్కడ ఉద్రిక్త పరిస్థితు�