-
Home » V29 Pro 5G Sale
V29 Pro 5G Sale
Vivo V29 Series Launch : కళ్లు చెదిరే ఫీచర్లతో వివో V29 5G సిరీస్ వచ్చేస్తోంది.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?
September 26, 2023 / 06:23 PM IST
Vivo V29 Series Launch : కొత్త వివో ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? మరికొద్ది రోజుల్లో భారత మార్కెట్లో వివో నుంచి V29 సిరీస్ లాంచ్ కానుంది. అద్భుతమైన ఫీచర్లతో అక్టోబర్ 4న ఇండియా-ఎక్స్‌క్లూజివ్ ప్రొడక్ట్‌గా రానుంది.