-
Home » Vacancies in Central Institute of Petrochemicals Engineering and Technology
Vacancies in Central Institute of Petrochemicals Engineering and Technology
CIPET Recruitment : సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లో ఉద్యోగ ఖాళీల భర్తీ
November 24, 2022 / 07:35 PM IST
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్లో ఎంఈ/ఎంటెక్, పీహెచ్డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.