Home » vaccinantion
ఇతర దేశాలకు మరోసారి కరోనా వ్యాక్సిన్ అందించేందుకు భారత్ సిద్ధమైంది. భారత అవసరాలకు తగినంత వ్యాక్సిన్ ఉంచి.. మిగిలిన డోసులను వివిధ దేశాలకు ఎగుమతి చేయనున్నారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ దూసుకుపోతుంది. సోమవారం నాటికి అమెరికాను వెనక్కి నెట్టి సెకండ్ ప్లేస్ లో నిలించింది. ఆదివారం వరకు అత్యధిక వ్యాక్సిన్స్ ఇచ్చిన దేశాల లిస్ట్ లో అమెరికా సెకండ్ ప్లేస్ లో ఉండగా సోమవారం భారత్, అమెరికాను వెనక్కు నె�