కార్బొవాక్స్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ నేటి (శుక్రవారం ఆగష్టు 12) నుంచే అందుబాటులోకి రానుంది. బయోలాజికల్-ఈ మ్యాన్యుఫ్యాక్చరర్ సిద్ధం చేసిన ఈ హెలరలాజికల్ వ్యాక్సిన్.. 18ఏళ్లు అంతకంటే పైబడ్డవారికి మాత్రమే అప్రూవల్ దొరికింది. ప్రైమరీ వ్యాక్సిన్ డ
కేంద్ర గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 1,36,076 యాక్టివ్ కేసులున్నాయి. యాక్టివ్ కేసుల శాతం 0.30. రికవరీ రేటు 98.50గా ఉంది. దేశంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 4,36,89,989. కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,25,557.
ఢిల్లీకి తగినన్నీ వ్యాక్సిన్ మోతాదులు సరఫరా చేసేందుకు కోవాగ్జిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ నిరాకరించిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బుధవారం తెలిపారు