Home » Vaccination In India
12 నుంచి 14 ఏళ్ల వయసున్న పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ ఫిబ్రవరి చివరి నాటికి గానీ, మార్చ్ తొలి వారంలో గానీ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి...
వ్యాక్సినేషన్ స్పీడప్కు కేంద్రం చర్యలు
గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 41 వేల 195 కరోనా కేసులు నమోదయ్యాయి. 490 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 3 లక్షల 87 వేల 987 యాక్టివ్ కేసులున్నట్లు, రికవరీ రేట�