Vaccination New Policy

    Vaccination New Policy: కొత్త వ్యాక్సినేషన్ పాలసీ.. నేటి నుంచి అమల్లోకి!

    June 21, 2021 / 07:29 AM IST

    కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త కరోనా పాలసీ నేటి నుంచి అమల్లోకి రానుంది. ఈ పాలసీలో భాగంగా దేశంలో 18 ఏళ్లు నిండిన అందరికీ కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్‌లు వేయనుంది. దీనికోసం దేశంలో తయారయ్యే వ్యాక్సిన్లలో 75 శాతం వ్యాక్సిన్‌ డోసులు సే�

10TV Telugu News