Home » vaccination program
తెలంగాణలో 15 నుంచి 18 ఏళ్లవారికి వ్యాక్సిన్ వేయటానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
వ్యాక్సిన్ కేంద్రాల్లో కూడా రిజిస్ట్రేషన్ జరుగుతోంది. పిల్లలకు కేవలం కొవాగ్జిన్ టీకా వేయనున్నట్టు కేంద్రప్రభుత్వం ఇప్పటికే రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారం ఇచ్చింది.
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా కేసులు,మరణాల సంఖ్య భారీగా నమోదవుతుంది.