Home » Vaccination Strategy
Prime Minister’s review on the vaccine : భారత్ లో కరోనా టీకా పంపిణీ ప్రణాళికను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమీక్షించారు. 2020, నవంబర్ 20వ తేదీ శుక్రవారం ఈ సమీక్ష జరిగింది. టీకా పంపిణీ, ప్రక్రియలో భాగస్వాములను చేయాల్సిన సంస్థలు, టీకాలను మొదట ఇవ్వాల్సిన వారి ప్రాధాన్�