Home » vaccine cost
ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ధర మరింత తగ్గిపోయింది. యూనియన్ హెల్త్ సెక్రటరీ రాజేశ్ భూషణ్ గురువారం మాట్లాడుతూ.. వ్యాక్సిన్ ధరను మరోసారి తగ్గించాం. రేట్ మళ్లీ తగ్గించి డోస్ రూ.200కంటే తక్కువ చేశామని సెక్రటరీ చెప్పారు.
Delhi : కరోనా వ్యాక్సిన్ కోసం ప్రజలంతో ఎంతో ఆశతో..ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో వ్యాక్సిన్ కూడా వచ్చేసింది. దీంతో ఇక కరోనా కష్టాలు తొలగిపోతాయని ఆశగా ఉన్నారు. ఈక్రమంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరపై సీరమ్ సంస్థ కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వా�