Home » Vaccine distribution
భారత్ లో కొత్తగా 3011 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసులు 4,45,97,498కి చేరాయి. వీటిలో 4,40,32,671 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,701 మంది కరోనాతో మరణించారు.
వ్యాక్సిన్ పంపిణీలో భారత్ సరికొత్త రికార్డ్
Pfizer:ప్రపంచవ్యాప్తంగా కరోనా భయం వెంటాడుతూనే ఉంది. ప్రజలు ఇంకా కరోనా కొరల్లో చిక్కుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో ప్రజల చూపంతా వ్యాక్సిన్‌పైనే ఉంది. టీకా ఎప్పుడు వస్తుందా? అనే ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే వచ్చే ఏడాది తొలి మూడు నెలల్లో కరోనా వ్యా�