Vaccine Fine

    Vaccine Fine: టీకా తీసుకోకుండా బయట తిరిగితే ఫైన్.. ఎక్కడంటే?

    June 6, 2021 / 10:18 AM IST

    Vaccine Fine: ఇప్పటి వరకు మనం పోలీసులు విధించే రకరకాల జరిమానాలను చూశాం. ట్రాఫిక్ పోలీసులు వేసే ఫైన్లు కూడా మనకు తెలుసు. కానీ ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకోకుండా రోడ్ మీద తిరిగితే ఫైన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు.

10TV Telugu News