Home » vaccine registration
కరోనా వాక్సిన్ పొందేందుకు కోవిన్ యాప్ లో రిజిస్టర్ చేసుకోవాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
వ్యాక్సిన్ కేంద్రాల్లో కూడా రిజిస్ట్రేషన్ జరుగుతోంది. పిల్లలకు కేవలం కొవాగ్జిన్ టీకా వేయనున్నట్టు కేంద్రప్రభుత్వం ఇప్పటికే రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారం ఇచ్చింది.
కొవిడ్ వ్యాక్సిన్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం.. మంగళవారం ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చాలా మంది వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఇబ్బందులు పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
టీకా రిజిస్ట్రేషన్ ప్రక్రియ, స్లాట్ బుకింగ్ చేసుకొనే వారికి సహకరించాలని తాజాగా..పోస్టాఫీస్ శాఖాధికారులు నిర్ణయించారు. ఇందుకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.