Home » Vaccine Supply
సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న మరో కోవిడ్-19 వ్యాక్సిన్ 'కొవావాక్స్'ను పెద్దలకు వినియోగించేందుకు ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు సీరం సీఈవో అదర్ పూనావాలా శుక్రవారం తెలిపారు.
కోవిడ్ వ్యాక్సిన్ల కొరతపై కొందరు రాజకీయ నేతలు ఇష్టారీతిన చేసే వ్యాఖ్యలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించేలా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవియా అన్నారు.
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుంది. టీకా ప్రక్రియ ద్వారానే కరోనాకు ముకుతాడు వేయొచ్చని అభిప్రాయపడ్డ కేంద్రం... వ్యాక్సినేషన్‌లో వేగం పెంచింది. నెల నెలకు వ్యాక్సిన్ డోసులను పెంచుతున్నారు. ఈ నెలలో ఇప్పటికే 30 లక్షల డోసులు వేశారు. ఏప్రిల�
అడ్వాన్స్ చెల్లింపులు జరిపితే బారత్‌కు అవసరమైన వ్యాక్సిన్లను పంపిణీ చేసేందుకు తాము సిద్ధమేనని ఫైజర్ సంస్థ చెబుతోంది. ఇతర దేశాలకు అమలు చేస్తున్న పద్ధతినే భారత్‌కు కూడా వర్తిస్తుందని తెలిపింది.
మన దేశంలో వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా కొంతమంది ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడంలో మాత్రం ముందుకురావడం లేదు. ఒకవైపు దేశంలో వ్యాక్సిన్ తయారీ కంపెనీలు మన దేశానికే ప్రాధాన్యత ఇస్తూ ఇతర దేశాలకు సరఫరాను తగ్గిస్తుంది. తాజాగా తమకు చేసుకున్న ఒప్పందం ప�