Home » Vaccine supply shortages
కరోనా వ్యాక్సిన్ డోసుల వ్యవధి మంచిదేనంటూ ఓ కొత్త అధ్యయనంలో తేలింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా అభివృద్ది చేసిన కొవిషీల్డ్ రెండో డోసుకు ఎక్కువ వ్యవధి తీసకోవచ్చునని అంటున్నారు పరిశోధకులు.