Home » Vaccines For Children
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. భారత్ ను భయపెడుతున్న వేళ ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. త్వరలో పిల్లలకు వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించారు. అలాగే హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్