Home » VADAGALLA VAANA
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌తోపాటు అనేక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఏపీలోని అనేక జిల్లాల్లోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల వడగళ్ల వాన కురుస్తోంది. హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది.