Home » Vadodara city
తన జుట్టు పట్టుకుని లాగాడని తాగిన మత్తులో భర్తను ఈడ్చి తన్నిందో భార్య.. ఆ దెబ్బకు భర్త విలవిల్లాడుతూ అక్కడే కుప్పకూలి చనిపోయాడు. ఈ ఘటన గుజరాత్లోని వడోదరలో జరిగింది. మద్యానికి బానిసైన భార్యకు ఆమె భర్తకు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఒక రోజ�