Home » Vahanamitra
ఏపీ ప్రభుత్వం గురువారం (జూన్ 4, 2020) రెండో విడత వాహనమిత్ర పథకాన్ని అమలు చేయబోతుంది. ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లకు వైస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా ఆర్థికసాయం అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 37, 756 మంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. గత ఏ